Ninnu Chusake Song Lyrics - VALAYAM TELUGU MOVIE (2020)

Ninnu Chusake Song Lyrics - VALAYAM TELUGU MOVIE (2020)
Ninnu Chusake Song Lyrics - VALAYAM TELUGU MOVIE (2020)


Ninnu Chusake Song Lyrics from the Movie - Valayam, Release Date -2020, Lyrics are Written by Vanamali whereas sung by Anurag Kulkarni, Ninnu Chusake Song Stars Laksh Chadalavada and Digangana Suryavanshi, Ninnu Chusake Song Lyrics in Telugu & English with Meaning in English, Anurag Kulkarni, Valayam Telugu Movie.


TABLE OF CONTENTS:

  1. NINNU CHUSAKE SONG LYRICS IN TELUGU (తెలుగు)
  2. NINNU CHUSAKE SONG LYRICS IN ENGLISH
  3. NINNU CHUSAKE SONG LYRICS MEANING


NINNU CHUSAKE SONG LYRICS IN TELUGU (తెలుగు)


నిన్ను చూశాకే... నిన్ను చూశాకే...

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...

నవ్వు చూశాకే… నవ్వు చూశాకే…

నీ మీద ప్రేమైందో... నవ్వు చూశాకే…


అంతగా ఏముందో నీలో...

గీసానే నీ బొమ్మ నాలో...

ప్రేమతో ఇంకేం అనాలో... తేల్చేశావే గాల్లో...

ఇంతలో ఏం చేసినావో… గుండెల్లో దూకేసినావో...

చూపుతో చంపేశావో... ఏం  చేశావో...


ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...

ఏనాడు కనలేదు ఈ వింతనీ ...

నను కూడా నే పోల్చలేదేంటని…


నిను దాటి నేను అడుగేయలేను...

నువు లేని కల కూడా నే చూడలేను...

ఈ ఊహకే నా గుండెలో...

ఎన్నెన్ని రాగాల కేరింతలో...


ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...

నిన్ను చూశాకే... నిన్ను చూశాకే... 

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...


ఈ ఊపిరి నీకు పంచాలని…

నా ప్రేమ నీ వైపు అడుగేయని...

ఎవరేమి అన్నా... ఈ మాట నిజమే...

ఇక వీడదీనీడ నీ స్నేహమే...


నీదే కదా… ఈ ప్రాణమే...

నీతోనే నిండింది... నా లోకమే...

ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...


నిన్ను చూశాకే... నిన్ను చూశాకే... 

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...


NINNU CHUSAKE SONG LYRICS IN ENGLISH


Ninnu Chusake… Ninnu Chusake....

Naalona Emaindo.... Ninnu Chusake....

Navvu Chusake.... Navvu Chusake....

Nee Meeda Premaindo… Navvu Chusake...


Anthaga Emundo Neelo....

Geesane Nee Bomma Naalo....

Prematho Inkem Anaalo… Thelchesaave Gaallo....

Inthalo Emchesinaavo.... Gundelo Dookesinaavo

Chuputho Champeshavo... Em Cheshaavo….


Enthaga Nachhave Pillaa…

Anduke Paddaanikillaa.... 

Enthaga Nachhave Pillaa…Ooo....

Aagade Gundello Gola...


Enaadu Kanaledu Ee Vinthani....

Nanu Kuda Ne Polchaledentani....

Ninu Daati Nenu Adugeyalenu....

Nuvu Leni Kala Kuda Ne Chudalenu....


Ee Oohake Naa Gundelo....

Ennenni Raagaala Kerinthalo....

Enthaga Nachhave Pillaa…

Anduke Paddaanikillaa.... 


Enthaga Nachhave Pillaa…Ooo....

Aagade Gundello Gola....

Ninnu Chusake… Ninnu Chusake....

Naalona Emaindo.... Ninnu Chusake....


Ee Oopiri Neeku Panchaalanai....

Naa Prema Nee Vaipu Adugeyani....

Evaremi Annaa.... Ee Maata Nijame....

Ika Veedadeeneeda Nee Snehame....


Neede Kada Ee Praaname....

Neethone Nindindi.... Naa Lokame....

Enthaga Nachhave Pillaa…

Anduke Paddaanikillaa.... 


Enthaga Nachhave Pillaa…Ooo....

Aagade Gundello Gola....

Ninnu Chusake… Ninnu Chusake....

Naalona Emaindo.... Ninnu Chusake....


NINNU CHUSAKE SONG LYRICS MEANING


నిన్ను చూశాకే... నిన్ను చూశాకే...

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...

నవ్వు చూశాకే… నవ్వు చూశాకే…

నీ మీద ప్రేమైందో... నవ్వు చూశాకే…

I saw you ... I saw you ...

What's in me ... just seeing you ...

నవ్వు చూశాకే… నవ్వు చూశాకే

Loved you ... just laughed


అంతగా ఏముందో నీలో...

గీసానే నీ బొమ్మ నాలో...

ప్రేమతో ఇంకేం అనాలో... తేల్చేశావే గాల్లో...

ఇంతలో ఏం చేసినావో… గుండెల్లో దూకేసినావో...

చూపుతో చంపేశావో... ఏం  చేశావో...

What's wrong with you ...

Geese, your toy is in me ...

More with love in Analo ... Telcheshave Gallo ...

What have you done in the meantime?

What did you kill with your eyes ... What did you do ...


ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...

ఏనాడు కనలేదు ఈ వింతనీ ...

నను కూడా నే పోల్చలేదేంటని…

How much do you like baby?

How much do you like the baby ... Gola in the heart without stopping ...

Never seen this strange ...

Don't even compare me


నిను దాటి నేను అడుగేయలేను...

నువు లేని కల కూడా నే చూడలేను...

ఈ ఊహకే నా గుండెలో...

ఎన్నెన్ని రాగాల కేరింతలో...

I can not ask beyond you ...

I can not even dream without you ...

This imagination is in my heart ...

In how many tunes ...


ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...

నిన్ను చూశాకే... నిన్ను చూశాకే... 

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...

How much do you like baby?

How much do you like the baby ... Gola in the heart without stopping ...

I saw you ... I saw you ...

What's in me ... just seeing you ...


ఈ ఊపిరి నీకు పంచాలని…

నా ప్రేమ నీ వైపు అడుగేయని...

ఎవరేమి అన్నా... ఈ మాట నిజమే...

ఇక వీడదీనీడ నీ స్నేహమే...

I want to share this breath with you

My love does not ask you ...

Anyone Anna ... this word is true ...

And now your friendship is gone ...


నీదే కదా… ఈ ప్రాణమే...

నీతోనే నిండింది... నా లోకమే...

ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…

ఎంతగా నచ్చావే పిల్లా…ఓ... ఆగదే గుండెల్లో గోల...

Is this your life ...

Filled with you ... my world ...

How much do you like baby?

How much do you like the baby ... Gola in the heart without stopping ...


నిన్ను చూశాకే... నిన్ను చూశాకే... 

నాలోన ఏమైందో... నిన్ను చూశాకే...

I saw you ... I saw you ...

What's in me ... just seeing you ...


NINNU CHUSAKE SONG MUSIC VIDEO


NINNU CHUSAKE SONG LYRICS DETAILS

  • This song is also searched as NINNU CHUSAKE Lyrics - Latest Telugu Songs Lyrics


  1. Movie: Valayam
  2. Director: Ramesh Kadumula
  3. Singer: Anurag Kulkarni
  4. Music: Shekar Chandra
  5. Lyrics: Vanamali
  6. Cast: Laksh Chadalavada and Digangana Suryavanshi
  7. Audio Lable: Mango Music


If you liked to Lyrics - Please Help my website (https://www.LyricsPULP.com/) to grow, By SHARING with your Friends & Family Members.


You are Amazing!🤩 

Have a Really Great Day


Thank You 😘 - @LyricsPULP.com

Next-song-lyrics