Elaa Unnaamu Memu Song Lyrics • తెలుగు, English • SULTHAN Telugu Movie Song

 Elaa Unnaamu Memu Song Lyrics • తెలుగు, English • SULTHAN Telugu Movie Song

  • Sulthan Telugu Movie Directed by Bakkiyaraj Kannan, Produced by SR Prakash Babu, SR Prabhu
  • Song Sung by Anthony Daasan, Sarath Santosh, Music is given by Vivek Mervin
  • Elaa Unnaamu Memu Song Lyrics Penned by Shree Mani. Stars Karthi​, Rashmika​ Mandanna

Elaa Unnaamu Memu Song Lyrics – SULTHAN Telugu Movie Song
Elaa Unnaamu Memu Song Lyrics • తెలుగు, English • SULTHAN Telugu Movie Song


ELAA UNNAAMU MEMU SONG DETAILS

  1. Movie: Sulthan Telugu 
  2. Singer: Anthony Daasan, Sarath Santosh
  3. Music: Vivek – Mervin
  4. Lyrics: Shree Mani
  5. Star Cast: Karthi​, Rashmika​ Mandanna
  6. Director: Bakkiyaraj Kannan
  7. Producers: SR Prakash Babu, SR Prabhu
  8. Music Lable: Dream Warrior Pictures


ELAA UNNAAMU MEMU SONG LYRICS IN ENGLISH


coming soon...


ELAA UNNAAMU MEMU SONG LYRICS IN TELUGU


ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాముu

వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం


ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము

వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాంm

ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది

మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ

నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు

నిలబడలేక పోతున్నాం సామీ

ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము

వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాంm


అరె..! కోపమొచ్చెనే హొయ్ హొయ్ హొయ్

కాళ్ళు చేతులు నొప్పులే హొయ్ హొయ్ హొయ్

పొట్ట అడ్డు తగిలెనే హొయ్ హొయ్ హొయ్

అరె ఓయమ్మా ఉందంతా నిన్నట్తో పోయేe


కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్

నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్

కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్

నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్

ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది

మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీe

నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు

నిలబడలేక పోతున్నాం సామీ కళ్ళు తిరుగుతున్నాయి సామీ

వల్ల కావట్లేద్ సామీ కళ్ళు తిరిగెనే సామీ


ఏ రుకుమిణి హెయ్ ఏ రుకుమిణి హెయ్i

ఏ రుకుమిణి మా బాధకని, మా కోసమని

కొంచం చిక్కవమ్మ నువ్వు

పొన్నారి చిన్నారి ఏ, మా ఇంట్లో దీపం వెలిగించ రావమ్మా

కొద్దిగా నువు నవ్వితే చాలు ఓరగా మా నొప్పులన్ని పోతాయ్

పిచ్చిగా నటిస్తే చాలు హాయిగా మేము ఉరికెళ్ళిపోతాం

లవ్ కొంచెం లవ్ కొంచెం ఒప్పుకో సరే అరె

గట్టి పిల్లే ఇది అరె ఊరుకో

గొడవలొద్దు ఒద్దు పెళ్లి చేసుకో ఆయినతో

లడ్డు లాగ ఇద్దరిని కనవే


కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్

నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్

కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్

నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్

ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది

మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ

నడుము పట్టేసింది మెడ బెణికింది మాకుu

నిలబడలేక పోతున్నాం సామీ


ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము

వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం

ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము

వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాంm

ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది

మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ

నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు

నిలబడలేక పోతున్నాం సామీe

కళ్ళు తిరిగెనే సామీ వల్ల కావట్లేద్ సామీ

కళ్ళు తిరిగెనే సామీ


ELAA UNNAAMU MEMU MUSIC VIDEO SONG

Next-song-lyrics