Feel the Power Telugu Song Lyrics – YUVARATHNAA Telugu Movie Song
- Song Sung by Revanth, Music Given by Thaman S
- Feel the Power Telugu Song Lyrics Penned by Kalyan Chakravarthy.
- Movie Stars Puneeth Rajkumar, Sayyeshaa Saigal, Sonu Gowda
- Director by Santhosh Ananddram, Producer by Vijay Kiragandur
![]() |
Feel the Power Telugu Song Lyrics – YUVARATHNAA Telugu Movie Song |
FEEL THE POWER TELUGU SONG DETAILS
- Movie: Yuvarathnaa - Telugu
- Singer: Revanth
- Music: Thaman S
- Lyrics: Kalyan Chakravarthy
- Director: Santhosh Ananddram
- Producer: Vijay Kiragandur
- Star Cast: Puneeth Rajkumar, Sayyeshaa Saigal, Sonu Gowda
- Music Label: Hombale Films
FEEL THE POWER TELUGU SONG LYRICS IN ENGLISH
Updating...
FEEL THE POWER TELUGU SONG LYRICS IN TELUGU
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
స్పీడు మాకిష్టం మీకు ఏం నష్టం
లేదు బాలారిష్టం
అడుగులలో పడి నలిగేందుకు
నేలము కాదంట మాసరి శిఖరం అంటా
టా టాa టా టా టాa
ఫీల్ ద పవర్ ఫీల్ ద పవర్r
ఫీల్ ద పవర్ ఫీల్ ద పవర్
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదేe
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
తప్పుగేమీ మేలేముu తప్పుకొని పోలేము
చెప్పినదేదో వినకుంటేe చెడే అయిపోముu
కుల్ల కుల్లంగుంటాము గోలే చేస్తా అంటాము
మీనం మేషం లేని రోషం సునామి మేముu
నచ్చినోళ్ళు హీరోలాగా చుస్తావుంటే కిక్కోస్తాదిe
తగ్గలేము ఎవరికోసం ఆటిట్యూడ్ ఇది
తేడా గాని వచ్చిందంటే బ్రేకింగ్ న్యూసై వచ్చేస్తామే
రాంగ్ రూట్ కానే కాదు మాస్కులు లేని లోకం మాదేe
మేము రాసిందే మాకు రూలంటా మాకు తిరిగేదంట
తెలియదు కంప్రమైస్ అంటే ఫైరు స్టూడెంటేe
రేసు గుర్రాలంటాa
టా టా టా టా టాa
ఫీల్ ద పవర్ ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్ ఫీల్ ద పవర్r
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారేe
అదిe లేని వాడంటూ ఎవడున్నాడేe