O My Brotheru Song Lyrics - Telugu, English, Meaning - Aarya Lyrics

O My Brotheru Song Lyrics in Telugu & English, Meaning, Lyrics penned by Sirivennela Seetharama Sastry, Vocals by Sooraj Jagan from Aarya(2004) Starring Allu Arjun, Anu Mehta, Shiva Balaji & music given by Devi Sri Prasad. Pdf of Arya Lyrics. ఓ మై బ్రదరు పాట లిరిక్స్ తెలుగు & ఆంగ్లంలో.

O My Brotheru Song Lyrics

O My Brotheru Credit:

Song: ఓ మై బ్రదరు

Lyricist/s: Sirivennela Seetharama Sastry

Singer/s: Sooraj Jagan

Music: DSP

Movie: Aarya

Director: Sukumar

Release Date: 7 May 2004 in India

Star Cast: Allu Arjun, Anu Mehta, Shiva Balaji

Producer/s: Dil Raju

Music Video Label Credit: Aditya Music

Download Lyrics: PDF


O MY BROTHERU SONG LYRICS IN ENGLISH


O My Brotheru Chebuta Vinaro

One Side Luvve Ra Ento Betteru

Aa Na Salahnu Vinte Evaru

Ika Pyna Epudu Mari Majunu Lavaru

Hey

I Love You Anna Padam Gamanichara Bhai

You Love Me Ani Ardham Akkada Ledoi

I Love You Anna Padam Gamanichara Bhai

You Love Me Ani Ardham Akkada Ledoi


O My Brotheru Chebuta Vinaro

One Side Luvve Ra Ento Betteru

Aa Na Salahnu Vinte Evaru

Ika Pyna Epudu Mari Majunu Lavaru Avaru


Hey One Way Route Lo Velte Sutiga

Evaru Ekkada Aparu Ganaka

One Side Premane Chesey Swechaga

Premanu Immani Adagavu Ganuka


Hey Modalu Padi Medadu Chede

Tragic love kanna

Asalu fail ayye chance leni

One side love minna

Arey e trickke telisunte devadasulyna

Kudi Edamaite Patakalu Glassu Dasudavana


O My Brotheru Hey Hey Hey

O My Brotheru Chebuta Vinaro

One Side Luvve Ra Ento Betteru

Aa na salahnu vinte evaru

Ika pyna epudu mari majunu lavaru


Hey okara iddara kannula mundara

Tirige apsarasalu endaru unna oo

Paravaledu ra paruvem podura

Liney sodara andari meda oo


Ee okkarino prema bhiksha adukkune kanna

Prati andanni premistu sarada padu nanna

E laila chechikkadante nana hairana

Oka vela oppukunte adi commitment avuna


Oo My Brotheru

O my brotheru chebuta vinaro

One Side Luvve Ra Ento Betteru

Aa Na Salahnu Vinte Evaru

Ika Pyna Epudu Mari Majunu Lavaru

One side love valla manakoche labhalu enty

Adi Chebuta Vinu


Ammai Manasuni Docheyalani

Trimmuga dresslu veyanakkaraledu

Adi Ivvalani Idi Ivvalani

Teerani appulu cheyanakkaraledu

Arey cell phonulo sollu kaburulu

Cheppakaraledu

E bike pyna shikarulake tippakkaraledu


Oo cool drinklo rendu strawlu pettakkaraledu

Oo cinema ki ticketlu pettakkaraledu

Oo My Brotheru Ooo Eee

Oo my brotheru chebuta vinaro

One side luvve ra ento betteru

Aa na salahnu vinte evaru

Ika pyna epudu mari majunu lavaru


O MY BROTHERU SONG LYRICS IN TELUGU


ఓ మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు

ఆ నా సలహాను వింటే ఎవరు

ఇక పైన ఎపుడు మరి మజును లవర్ హే

ఐ లవ్ యు అన్న పదం గమనించారా భాయ్

యు లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయ్

ఐ లవ్ యు అన్న పదం గమనించారా భాయ్

యు లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయ్


ఓ మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు

ఆ నా సలహాను వింటే ఎవరు

ఇక పైన ఎపుడు మరి మజును లవర్ ఆవరు

హే వన్ వే రూట్ లో వెళ్తే సూటిగా

ఎవరు ఎక్కడ ఆపరు గనక

వన్ సైడ్ ప్రేమనే చేసేయ్ స్వేచ్ఛగా

ప్రేమను ఇమ్మని అడిగవు గనుక


హే మొదలు పడి మెదడు చెడె

ట్రాజిక్ లవ్ కన్నా

అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేని

వన్ సైడ్ లవ్ మిన్న

అరేయ్ ఏ ట్రిక్కే తెలిసుంటే దేవదాసులైన

కుడి ఎడమైతే పతకాలు గ్లాసు దాసుడవన


ఓ మై బ్రదరు హే హే హే

ఓ మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు

ఆ నా సలహాను వింటే ఎవరు

ఇక పైన ఎపుడు మరి మజును లవర్


హే ఒకరా ఇద్దర కన్నుల ముందర

తిరిగే అప్సరసలు ఎందరు ఉన్న ఓ

పరవాలేదు ర పరువేం పోదురా

లైన్ సోదర అందరి మీద ఓ

ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా

ప్రతి అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్న

ఏ లైలా చేచిక్కడంటే నన హైరానా

ఒక వేళా ఒప్పుకుంటే అది కమిట్మెంట్ అవునా


ఓ మై బ్రదరు

ఓ మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు

ఆ నా సలహాను వింటే ఎవరు

ఇక పైన ఎపుడు మరి మజును లవరు

వన్ సైడ్ లవ్ వల్ల మనకొచ్చే లాభాలు ఏంటీ

అది చెబుతా విను


అమ్మాయి మనసుని దోచేయాలని

ట్రిమ్ముగా డ్రెస్సులు వేయనక్కరలేదు

అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని

తీరని అప్పులు చేయనక్కరలేదు

అరేయ్ సెల్ ఫోనులో సొల్లు కబురులు

చెప్పక్కరలేదు

ఏ బైక్ పైన షికారులకే తిప్పక్కరలేదు


ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కరలేదు

ఓ సినిమా కి టిక్కెట్లు పెట్టక్కరలేదు

ఓ మై బ్రదరు ఓఓఓ ఏఈ

ఓ మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు

ఆ నా సలహాను వింటే ఎవరు

ఇక పైన ఎపుడు మరి మజును లవరు


O MY BROTHERU SONG LYRICS ENGLISH MEANING


Oh, my brother, did you hear me?

One sided love is much better

Who listens to my advice

And above, when will you become a Majunu lover?

Have you noticed the word "I love you" bhai?

Does it mean you love me?

Have you noticed the word "I love you" bhai?

Does it mean you love me?


Oh, my brother, did you hear me?

One sided love is much better

Who listens to my advice

No more majuna lover ever

Hey if you go in one way route it is straight

Count who stops where

One sided love is done freely

Because you don't ask for love


He started brain damage

Than Tragic Love

No real chance of failure

One sided love Minna

If Array knows any trick, he is a god

If left or right, the medals are in glass


Oh my brother hey hey hey

Oh, my brother, did you hear me?

One sided love is much better

Who listens to my advice

When will you be a majuna lover


Hey Okara two eyed Mundara

O. Who are the rotating Apsaras?

Don't worry

On all brothers of the line O

Love is better than begging anyone

Have fun loving every beauty dad

A Laila Chechikkadan is my Hirana

If you agree once, it is a commitment


Oh my brother

Oh, my brother, did you hear me?

One sided love is much better

Who listens to my advice

And above, when will you get more maju

What are the benefits of one sided love?

Listen to it


To steal the girl's heart

Don't wear trim dresses

Give it, give it

Do not want to incur bad debts

Aray chats on cell phone

Needless to say

No bike is turned upside down


Do not put two straws in a cool drink

I don't want to buy tickets for a movie

Oh my brother ooo aee

Oh, my brother, did you hear me?

One sided love is much better

Who listens to my advice

And above, when will you get more maju


O My Brotheru LYRICS KNOWLEDGE


1. What is the Movie name of O My Brotheru Song?

Arya

2. Who is the singer of O My Brotheru?

Sooraj Jagan

3. Who Wrote the Lyrics of O My Brotheru?

Sirivennela Seetharama Sastry

4. Who is the musician of O My Brotheru?

DSP

5. Arya Movie Cast

Allu Arjun, Anu Mehta, Shiva Balaji