Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

🔱 Shiva Shiva Shankaraa Lyrics – Vijay Prakash | LyricsPulp

Shiva Shiva Shankaraa” is a powerful devotional anthem from *Kannappa*, celebrating unwavering devotion to Lord Shiva with a soul-stirring melody

🔱 Shiva Shiva Shankaraa Lyrics – Vijay Prakash | LyricsPulp

“Shiva Shiva Shankaraa” is a powerful devotional anthem from *Kannappa*, celebrating unwavering devotion to Lord Shiva with a soul-stirring melody by Vijay Prakash. 🙏🎶

  • 📅 Release Date: 11‑02‑25
  • 🎤 Singer: Vijay Prakash
  • 🎼 Composer: Stephen Devassy
  • ✍️ Lyricist: Ramajogayya Sastry

🎵 Lyrics & Translation

🈳 Telugu Lyrics

తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా  
మనసు నిన్ను తెలుసుకొందయ్యా మాయ గంతలు తియ్యా  
తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా  
మనసు నిన్ను తెలుసుకొందయ్యా మాయ గంతలు తియ్యా  

మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు  
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినంతవరకు  
నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి  
నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి  
ఏ జనుమ్ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా  

శివా శివా శంకరా  
సాంబ శివ శంకరా  
హరోం హర హరహర  
నీలకంధరా  

స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలో  
లింగమయ్య నీవే నాకు తోచినావుగా  
దారెంటా కొమ్మలు శివ శూలాలే  
మబ్బుల్లో గీతలు నీ నామాలే  

లోకమంతా నాకు శివమయమే  
యాడ చూడు నీ అనుభవమే  
ఓంకారము పలికినవి పిల్ల గాలులే…  

ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా  
నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా  
శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా  

శివా శివా శంకరా  
సాంబ శివ శంకరా  
హరోం హర హరహర  
నీలకంధరా  

ఓ కొండ వాగు నీళ్లు నీకు לాálపోయానా..  
అడివి మల్లె పూలదండ అలంకరించనా  
నా ఇంటి… చంటి బిడ్డవు నువ్వు  
ముపొద్దు… నీతో నవ్వుల కొలువు  

దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా  
ఓ శివయ్య .. ఇప్ప తేనే ఉంది విందు చేయనా  
నిన్నును సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా  

ఎండకు జడివానకు తట్టుకుని ఎటుంటివో  
చలి మంచుకు విలవిల ఏ పాట పద్దిivo  
ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా  

కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య  
ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా  
ఏమైనా… నీకు న్యాయంగుందా  
ఈ పైనా.. నిన్ను వదిలేదుందా  

ఎట్టాగట్టు తల తిరిగి  
మొగసిన తపమంతా కరిగి  
శివయ్య నీ సిగముడిలో సింగుకుంటిరా…  

పొమ్మని ఇదిలించినా.. కసురుతూ కరిగించినా  
శులముతో పొడిచినా.. పాములు కరిపించినా  
నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా…  

శివా శివా శంకరా  
సాంబ శివ శంకరా  
హరోం హర హరహర  
నీలకంధరా  

హర హర శంకర  
శివా శివా శంకర  
శంకర శంకర శివా శివా శంకర  
  

🌍 English Translation (Selected Highlights)

You opened the eyes of wisdom, O Shiva Lingam.  
You revealed Your truth to my heart, washing away my past life's ignorance.  

Shiva Shiva Shankaraa, Sambhu Shiva Shankaraa,  
Hara Hara Hara… Neelakandhara.  

You became the golden-faced Lingam in the river of glory.  
Your mountains and tridents, your name fills the clouds.  

The world is filled with Shiva, every experience echoes His divine presence.  
You erased yesterday’s sorrow with your grace.  

I shall cherish Your name, enduring through sun, rain, cold, heat—  
My devotion remains, unmelted by any element.  
Even if I falter, my vows melt and bind me to You.  
Shiva Shiva Shankaraa… Seeking Your shade, I stand reborn.
  

📖 Meaning & Song Breakdown

📝 What is “Shiva Shiva Shankaraa” about?

This devotional track is an ode to Lord Shiva as the awakening force. With powerful metaphors like "eyes of wisdom" and "golden-faced Lingam," it reflects deep, spiritual devotion. Repeating the chant “Shiva Shiva Shankaraa” brings a meditative calm while elevating the listener spiritually. 

🌟 Translation of Key Chant Lines

  • 🔱 “శివా శివా శంకరా” – “Shiva, Shiva, O Shankara” (invoking the many forms of Shiva)
  • 🔱 “హరోం హర హరహర హరహర” – A rhythmic invocation embodying Shiva’s energy

🔥 Did You Know?

  • 🎥 The song was launched by Sri Sri Ravi Shankar at his Bangalore ashram—a rare spiritual release event. 
  • 🎭 Choreographed mythological visuals feature Prabhas as Kannappa praising Shiva. 
  • 🎵 Sung by Vijay Prakash, composed by Stephen Devassy, with lyrics by Ramajogayya Sastry. 

📺 Watch & Listen

📢 FAQs About “Shiva Shiva Shankaraa”

❓ Who wrote the lyrics? ✅ Ramajogayya Sastry

❓ Who composed & sang it? ✅ Composed by Stephen Devassy and sung by Vijay Prakash 

❓ Why does it matter? ✅ It introduces **Kannappa**’s spiritual journey, depicting his unwavering devotion, and marks the film’s mythological tone.

🔔 Never Miss New Lyrics!

📩 Subscribe to LyricsPulp for more devotional anthems, cinematic breakdowns, and lyrical journeys in Telugu, Tamil & Hindi!

Hello, Welcome ;) https://www.lyricspulp.com/